Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 41 - الرَّعد - Page - Juz 13
﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّا نَأۡتِي ٱلۡأَرۡضَ نَنقُصُهَا مِنۡ أَطۡرَافِهَاۚ وَٱللَّهُ يَحۡكُمُ لَا مُعَقِّبَ لِحُكۡمِهِۦۚ وَهُوَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[الرَّعد: 41]
﴿أو لم يروا أنا نأتي الأرض ننقصها من أطرافها والله يحكم لا﴾ [الرَّعد: 41]
Abdul Raheem Mohammad Moulana emi? Vastavaniki memu bhumini anni vaipula nundi taggistu vastunnamanedi varu cudatam leda? Mariyu allah ye ajna istadu! Ayana ajnanu marce vadu evvadu ledu. Mariyu ayana lekka tisukovatanlo ati sighrudu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāstavāniki mēmu bhūmini anni vaipula nuṇḍi taggistū vastunnāmanēdi vāru cūḍaṭaṁ lēdā? Mariyu allāh yē ājña istāḍu! Āyana ājñanu mārcē vāḍu evvaḍu lēḍu. Mariyu āyana lekka tīsukōvaṭanlō ati śīghruḍu |
Muhammad Aziz Ur Rehman మేము భూమిని దాని అంచుల (ఎల్లల)నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్ ఆదేశాలు జారీ చేస్తాడు, ఆయన ఆదేశాలను పునఃపరిశీలించే వాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా |