Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 6 - الرَّعد - Page - Juz 13
﴿وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلسَّيِّئَةِ قَبۡلَ ٱلۡحَسَنَةِ وَقَدۡ خَلَتۡ مِن قَبۡلِهِمُ ٱلۡمَثُلَٰتُۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغۡفِرَةٖ لِّلنَّاسِ عَلَىٰ ظُلۡمِهِمۡۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[الرَّعد: 6]
﴿ويستعجلونك بالسيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو﴾ [الرَّعد: 6]
Abdul Raheem Mohammad Moulana mariyu varu meluku mundu kidunu (tem'mani) ninnu tondarapedutunnaru. Mariyu variki purvam aneka udaharanalu gadicayi. Mariyu varu durmargam cesinappatiki! Niscayanga, ni prabhuvu prajala yedala ksamasiludu. Mariyu niscayanga, ni prabhuvu siksincatanlo kuda cala kathinudu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru mēluku mundu kīḍunu (tem'mani) ninnu tondarapeḍutunnāru. Mariyu vāriki pūrvaṁ anēka udāharaṇalu gaḍicāyi. Mariyu vāru durmārgaṁ cēsinappaṭikī! Niścayaṅgā, nī prabhuvu prajala yeḍala kṣamāśīluḍu. Mariyu niścayaṅgā, nī prabhuvu śikṣin̄caṭanlō kūḍā cālā kaṭhinuḍu |
Muhammad Aziz Ur Rehman మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందరపెడుతున్నారు కదూ! వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు (శిక్షలు) గడచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారిపట్ల క్షమాశీలుడుగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహా కఠినుడు సుమా |