×

మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం 13:7 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:7) ayat 7 in Telugu

13:7 Surah Ar-Ra‘d ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 7 - الرَّعد - Page - Juz 13

﴿وَيَقُولُ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ ءَايَةٞ مِّن رَّبِّهِۦٓۗ إِنَّمَآ أَنتَ مُنذِرٞۖ وَلِكُلِّ قَوۡمٍ هَادٍ ﴾
[الرَّعد: 7]

మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ويقول الذين كفروا لولا أنـزل عليه آية من ربه إنما أنت منذر, باللغة التيلجو

﴿ويقول الذين كفروا لولا أنـزل عليه آية من ربه إنما أنت منذر﴾ [الرَّعد: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu antunnaru: "Atanipai atani prabhuvu taraphu nundi edaina oka adbhuta sanketam enduku avatarimpa jeyabadaledu?" Vastavaniki nivu kevalam heccarika cesevadavu matrame! Mariyu prati jatiki oka margadarsakudu vacci unnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu aṇṭunnāru: "Atanipai atani prabhuvu taraphu nuṇḍi ēdainā oka adbhuta saṅkētaṁ enduku avatarimpa jēyabaḍalēdu?" Vāstavāniki nīvu kēvalaṁ heccarika cēsēvāḍavu mātramē! Mariyu prati jātiki oka mārgadarśakuḍu vacci unnāḍu
Muhammad Aziz Ur Rehman
”అతనిపై అతని ప్రభువు తరఫున ఏదైనా సూచన (మహిమ)ఎందుకు అవతరించలేదు?”అని అవిశ్వాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికీ మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek