×

ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: "ఏమీ? మేము మట్టిగా 13:5 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:5) ayat 5 in Telugu

13:5 Surah Ar-Ra‘d ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 5 - الرَّعد - Page - Juz 13

﴿۞ وَإِن تَعۡجَبۡ فَعَجَبٞ قَوۡلُهُمۡ أَءِذَا كُنَّا تُرَٰبًا أَءِنَّا لَفِي خَلۡقٖ جَدِيدٍۗ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡۖ وَأُوْلَٰٓئِكَ ٱلۡأَغۡلَٰلُ فِيٓ أَعۡنَاقِهِمۡۖ وَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[الرَّعد: 5]

ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: "ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?" అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటి వారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి. మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: وإن تعجب فعجب قولهم أئذا كنا ترابا أئنا لفي خلق جديد أولئك, باللغة التيلجو

﴿وإن تعجب فعجب قولهم أئذا كنا ترابا أئنا لفي خلق جديد أولئك﴾ [الرَّعد: 5]

Abdul Raheem Mohammad Moulana
Idi niku ascaryakaranga unte, vari i mata antakante ascaryakaramainadi: "Emi? Memu mattiga maripoyina taruvata kuda vastavanga marala krottaga srstincabadatama?" Alanti vare tama prabhuvunu tiraskarincina varu. Alanti vari medalalo sankellu veyabadi untayi. Mariyu alanti vare narakavasulu. Akkada varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
Idi nīku āścaryakaraṅgā uṇṭē, vāri ī māṭa antakaṇṭē āścaryakaramainadi: "Ēmī? Mēmu maṭṭigā māripōyina taruvāta kūḍā vāstavaṅgā marala krottagā sr̥ṣṭin̄cabaḍatāmā?" Alāṇṭi vārē tama prabhuvunu tiraskarin̄cina vāru. Alāṇṭi vāri meḍalalō saṅkeḷḷu vēyabaḍi uṇṭāyi. Mariyu alāṇṭi vārē narakavāsulu. Akkaḍa vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే; “ఏమిటీ, మేము (మరణించి) మట్టి అయిపోయిన తరువాత మళ్లీ క్రొత్తగా పుట్టించబడతామా?!” అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek