×

ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా?" ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, 14:19 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:19) ayat 19 in Telugu

14:19 Surah Ibrahim ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 19 - إبراهِيم - Page - Juz 13

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ إِن يَشَأۡ يُذۡهِبۡكُمۡ وَيَأۡتِ بِخَلۡقٖ جَدِيدٖ ﴾
[إبراهِيم: 19]

ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా?" ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, మరొక క్రొత్త సృష్టిని తేలగడు

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله خلق السموات والأرض بالحق إن يشأ يذهبكم ويأت, باللغة التيلجو

﴿ألم تر أن الله خلق السموات والأرض بالحق إن يشأ يذهبكم ويأت﴾ [إبراهِيم: 19]

Abdul Raheem Mohammad Moulana
emi? Niscayanga, allah bhumyakasalanu satyanto srstincadani niku teliyada?" Ayana korite mim'malni nasimpajesi, maroka krotta srstini telagadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Niścayaṅgā, allāh bhūmyākāśālanu satyantō sr̥ṣṭin̄cāḍani nīku teliyadā?" Āyana kōritē mim'malni naśimpajēsi, maroka krotta sr̥ṣṭini tēlagaḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అల్లాహ్‌ భూమ్యాకాశాలను సత్యబద్ధంగా (అత్యంత యుక్తితో) సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా? ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మరో సరికొత్త సృష్టిని తేగలడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek