Quran with Telugu translation - Surah Ibrahim ayat 18 - إبراهِيم - Page - Juz 13
﴿مَّثَلُ ٱلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡۖ أَعۡمَٰلُهُمۡ كَرَمَادٍ ٱشۡتَدَّتۡ بِهِ ٱلرِّيحُ فِي يَوۡمٍ عَاصِفٖۖ لَّا يَقۡدِرُونَ مِمَّا كَسَبُواْ عَلَىٰ شَيۡءٖۚ ذَٰلِكَ هُوَ ٱلضَّلَٰلُ ٱلۡبَعِيدُ ﴾
[إبراهِيم: 18]
﴿مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف﴾ [إبراهِيم: 18]
Abdul Raheem Mohammad Moulana tama prabhuvunu tiraskarincina vari karmalanu, tuphanu dinamuna penugali eguravese budidato polcavaccu. Varu tama karmalaku elanti pratiphalam pondaleru. Ide margabhrastatvanlo cala duram povatam |
Abdul Raheem Mohammad Moulana tama prabhuvunu tiraskarin̄cina vāri karmalanu, tuphānu dinamuna penugāli eguravēsē būḍidatō pōlcavaccu. Vāru tama karmalaku elāṇṭi pratiphalaṁ pondalēru. Idē mārgabhraṣṭatvanlō cālā dūraṁ pōvaṭaṁ |
Muhammad Aziz Ur Rehman తమ పరిపోషకుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఉపమానం వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటివి. తాము చేసుకున్న కర్మలలో దేనిపైనా వారికి అధికారం ఉండదు. బహు దూరపు మార్గభ్రష్టత అంటే ఇదే |