×

నా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో 14:31 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:31) ayat 31 in Telugu

14:31 Surah Ibrahim ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 31 - إبراهِيم - Page - Juz 13

﴿قُل لِّعِبَادِيَ ٱلَّذِينَ ءَامَنُواْ يُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُنفِقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ مِّن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا بَيۡعٞ فِيهِ وَلَا خِلَٰلٌ ﴾
[إبراهِيم: 31]

నా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో బహిరంగంగానో - బేరం జరుగటం గానీ, మిత్రుల సహాయం పొందటం గానీ సాధ్యం కాని దినం రాక పూర్వమే - ఖర్చు పెట్టమని చెప్పు

❮ Previous Next ❯

ترجمة: قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من, باللغة التيلجو

﴿قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من﴾ [إبراهِيم: 31]

Abdul Raheem Mohammad Moulana
na dasulalo visvasincina varito namaju sthapincamani mariyu memu varikiccina upadhi nundi rahasyangano bahirangangano - beram jarugatam gani, mitrula sahayam pondatam gani sadhyam kani dinam raka purvame - kharcu pettamani ceppu
Abdul Raheem Mohammad Moulana
nā dāsulalō viśvasin̄cina vāritō namāju sthāpin̄camani mariyu mēmu vārikiccina upādhi nuṇḍi rahasyaṅgānō bahiraṅgaṅgānō - bēraṁ jarugaṭaṁ gānī, mitrula sahāyaṁ pondaṭaṁ gānī sādhyaṁ kāni dinaṁ rāka pūrvamē - kharcu peṭṭamani ceppu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) క్రయవిక్రయాలుగానీ, స్నేహబంధాలుగానీ ఉండని రోజు రాకముందే నమాజులను నెలకొల్పమనీ, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek