×

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము దాచేదంతా మరియు వ్యక్త పరచేదంతా నీకు తెలుసు. మరియు 14:38 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:38) ayat 38 in Telugu

14:38 Surah Ibrahim ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 38 - إبراهِيم - Page - Juz 13

﴿رَبَّنَآ إِنَّكَ تَعۡلَمُ مَا نُخۡفِي وَمَا نُعۡلِنُۗ وَمَا يَخۡفَىٰ عَلَى ٱللَّهِ مِن شَيۡءٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِ ﴾
[إبراهِيم: 38]

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము దాచేదంతా మరియు వ్యక్త పరచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలో గానీ, ఆకాశంలో గానీ అల్లాహ్ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు

❮ Previous Next ❯

ترجمة: ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من, باللغة التيلجو

﴿ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من﴾ [إبراهِيم: 38]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Niscayanga, memu dacedanta mariyu vyakta paracedanta niku telusu. Mariyu bhumilo gani, akasanlo gani allah nundi dagi unnadi edi ledu
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Niścayaṅgā, mēmu dācēdantā mariyu vyakta paracēdantā nīku telusu. Mariyu bhūmilō gānī, ākāśanlō gānī allāh nuṇḍi dāgi unnadi ēdī lēdu
Muhammad Aziz Ur Rehman
“ఓ మా ప్రభూ! మేము దాస్తున్నదీ, బహిర్గతం చేస్తున్నదీ అంతా నీకు తెలుసు. “భూమిలోగాని, ఆకాశాలలోగాని ఏ వస్తువూ అల్లాహ్‌ నుండి దాగి లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek