×

వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల 15:13 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:13) ayat 13 in Telugu

15:13 Surah Al-hijr ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 13 - الحِجر - Page - Juz 14

﴿لَا يُؤۡمِنُونَ بِهِۦ وَقَدۡ خَلَتۡ سُنَّةُ ٱلۡأَوَّلِينَ ﴾
[الحِجر: 13]

వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది

❮ Previous Next ❯

ترجمة: لا يؤمنون به وقد خلت سنة الأولين, باللغة التيلجو

﴿لا يؤمنون به وقد خلت سنة الأولين﴾ [الحِجر: 13]

Abdul Raheem Mohammad Moulana
Varu dinini (i khur'an nu) visvasincadam ledu. Mariyu vastavaniki (satyatiraskarulaina) vari purvikula vidhanam kuda ilage undedi
Abdul Raheem Mohammad Moulana
Vāru dīnini (ī khur'ān nu) viśvasin̄caḍaṁ lēdu. Mariyu vāstavāniki (satyatiraskārulaina) vāri pūrvīkula vidhānaṁ kūḍā ilāgē uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek