×

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) 15:3 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:3) ayat 3 in Telugu

15:3 Surah Al-hijr ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 3 - الحِجر - Page - Juz 14

﴿ذَرۡهُمۡ يَأۡكُلُواْ وَيَتَمَتَّعُواْ وَيُلۡهِهِمُ ٱلۡأَمَلُۖ فَسَوۡفَ يَعۡلَمُونَ ﴾
[الحِجر: 3]

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون, باللغة التيلجو

﴿ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون﴾ [الحِجر: 3]

Abdul Raheem Mohammad Moulana
varini tintu (tragutu) sukhasantosalanu anubhavistu (vrtha) asalalo undataniki vidicipettu. Taruvata varu (satyanni) telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
vārini tiṇṭū (trāgutū) sukhasantōṣālanu anubhavistū (vr̥thā) āśalalō uṇḍaṭāniki viḍicipeṭṭu. Taruvāta vāru (satyānni) telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
నువ్వు వాళ్ళను తింటూ, అనుభవిస్తూ, (బూటకపు) ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే (వాస్తవం) స్వయంగా వారికే తెలిసివస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek