×

(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి 15:33 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:33) ayat 33 in Telugu

15:33 Surah Al-hijr ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 33 - الحِجر - Page - Juz 14

﴿قَالَ لَمۡ أَكُن لِّأَسۡجُدَ لِبَشَرٍ خَلَقۡتَهُۥ مِن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ ﴾
[الحِجر: 33]

(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను

❮ Previous Next ❯

ترجمة: قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمإ مسنون, باللغة التيلجو

﴿قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمإ مسنون﴾ [الحِجر: 33]

Abdul Raheem Mohammad Moulana
(iblis) ila javabiccadu: "Mroge matti, rupantaram cendina jigata buradato nivu srstincina manavuniki nenu sastangam (sajda) cese vadanu kanu
Abdul Raheem Mohammad Moulana
(iblīs) ilā javābiccāḍu: "Mrōgē maṭṭi, rūpāntaraṁ cendina jigaṭa buradatō nīvu sr̥ṣṭin̄cina mānavuniki nēnu sāṣṭāṅgaṁ (sajdā) cēsē vāḍanu kānu
Muhammad Aziz Ur Rehman
“కుళ్ళి, ఎండిన (నల్లని) మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను” అని వాడు (షైతాను తెగేసి) చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek