×

నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప 15:42 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:42) ayat 42 in Telugu

15:42 Surah Al-hijr ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 42 - الحِجر - Page - Juz 14

﴿إِنَّ عِبَادِي لَيۡسَ لَكَ عَلَيۡهِمۡ سُلۡطَٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلۡغَاوِينَ ﴾
[الحِجر: 42]

నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప

❮ Previous Next ❯

ترجمة: إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين, باللغة التيلجو

﴿إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين﴾ [الحِجر: 42]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, na dasulapai ni adhikaram sagadu! Kevalam margabhrastulaina ninnu anusarincevari mida tappa
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nā dāsulapai nī adhikāraṁ sāgadu! Kēvalaṁ mārgabhraṣṭulaina ninnu anusarin̄cēvāri mīda tappa
Muhammad Aziz Ur Rehman
“నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek