×

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు 15:85 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:85) ayat 85 in Telugu

15:85 Surah Al-hijr ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 85 - الحِجر - Page - Juz 14

﴿وَمَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّۗ وَإِنَّ ٱلسَّاعَةَ لَأٓتِيَةٞۖ فَٱصۡفَحِ ٱلصَّفۡحَ ٱلۡجَمِيلَ ﴾
[الحِجر: 85]

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు

❮ Previous Next ❯

ترجمة: وما خلقنا السموات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح, باللغة التيلجو

﴿وما خلقنا السموات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح﴾ [الحِجر: 85]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu akasalanu, bhumini mariyu vati madhyanunna sarvanni kevalam satyantone srstincamu. Mariyu niscayanga, tirpu gadiya ranunnadi. Kavuna nivu udara bhavanto varini upeksincu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ākāśālanū, bhūminī mariyu vāṭi madhyanunna sarvānni kēvalaṁ satyantōnē sr̥ṣṭin̄cāmu. Mariyu niścayaṅgā, tīrpu gaḍiya rānunnadi. Kāvuna nīvu udāra bhāvantō vārini upēkṣin̄cu
Muhammad Aziz Ur Rehman
మేము ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులనూ సత్యబద్ధంగానే సృష్టించాము. ప్రళయ ఘడియ రావటం తథ్యం. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు హుందాగా (వారిని) మన్నిస్తూ ఉండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek