×

వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను 16:102 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:102) ayat 102 in Telugu

16:102 Surah An-Nahl ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 102 - النَّحل - Page - Juz 14

﴿قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ ﴾
[النَّحل: 102]

వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్ కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్) క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వచ్చాడు

❮ Previous Next ❯

ترجمة: قل نـزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى, باللغة التيلجو

﴿قل نـزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى﴾ [النَّحل: 102]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Dinini (i khur'an nu) ni prabhuvu vadda nundi satyanto, visvasulanu (visvasanlo) patistam ceyataniki mariyu (allah ku) sampurnanga vidheyuluga unna variki (muslinlaku) sanmargam cupataniki mariyu subhavarta andajeyataniki, parisud'dhatma (jibril) kramakramanga unnadi unnatluga tisukoni vaccadu
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Dīnini (ī khur'ān nu) nī prabhuvu vadda nuṇḍi satyantō, viśvāsulanu (viśvāsanlō) paṭiṣṭaṁ cēyaṭāniki mariyu (allāh ku) sampūrṇaṅgā vidhēyulugā unna vāriki (muslinlaku) sanmārgaṁ cūpaṭāniki mariyu śubhavārta andajēyaṭāniki, pariśud'dhātma (jibrīl) kramakramaṅgā unnadi unnaṭlugā tīsukoni vaccāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek