×

మరియు: "నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు." అని, వారు అనే విషయం మాకు బాగా 16:103 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:103) ayat 103 in Telugu

16:103 Surah An-Nahl ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 103 - النَّحل - Page - Juz 14

﴿وَلَقَدۡ نَعۡلَمُ أَنَّهُمۡ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٞۗ لِّسَانُ ٱلَّذِي يُلۡحِدُونَ إِلَيۡهِ أَعۡجَمِيّٞ وَهَٰذَا لِسَانٌ عَرَبِيّٞ مُّبِينٌ ﴾
[النَّحل: 103]

మరియు: "నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు." అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్ఆన్) భాష స్వచ్ఛమైన అరబ్బీ భాష

❮ Previous Next ❯

ترجمة: ولقد نعلم أنهم يقولون إنما يعلمه بشر لسان الذي يلحدون إليه أعجمي, باللغة التيلجو

﴿ولقد نعلم أنهم يقولون إنما يعلمه بشر لسان الذي يلحدون إليه أعجمي﴾ [النَّحل: 103]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Niscayanga, itaniki oka manisi nerputunnadu." Ani, varu ane visayam maku baga telusu. Varu sucince (apartham cese) vyakti bhasa parayi bhasa. Kani i (khur'an) bhasa svacchamaina arabbi bhasa
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Niścayaṅgā, itaniki oka maniṣi nērputunnāḍu." Ani, vāru anē viṣayaṁ māku bāgā telusu. Vāru sūcin̄cē (apārthaṁ cēsē) vyakti bhāṣa parāyi bhāṣa. Kāni ī (khur'ān) bhāṣa svacchamaina arabbī bhāṣa
Muhammad Aziz Ur Rehman
“అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడ”ని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర (అజమీ) భాష. కాగా; ఈ ఖుర్‌ఆన్‌ స్వచ్ఛమైన, స్పష్టమైన అరబీ భాషలో ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek