×

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; 16:101 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:101) ayat 101 in Telugu

16:101 Surah An-Nahl ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 101 - النَّحل - Page - Juz 14

﴿وَإِذَا بَدَّلۡنَآ ءَايَةٗ مَّكَانَ ءَايَةٖ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مُفۡتَرِۭۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[النَّحل: 101]

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్ కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్యతిరస్కారులు) ఇలా అంటారు: "నిశ్చయంగా నీవే (ఓ ముహమ్మద్!) దీనిని కల్పించేవాడవు." అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: وإذا بدلنا آية مكان آية والله أعلم بما ينـزل قالوا إنما أنت, باللغة التيلجو

﴿وإذا بدلنا آية مكان آية والله أعلم بما ينـزل قالوا إنما أنت﴾ [النَّحل: 101]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu oka sandesanni (ayat nu) marci dani sthananlo maroka sandesanni avatarimpajesinappudu; tanu denni eppudu avatarimpajesado allah ku baga telusu. (Ayina) varu (satyatiraskarulu) ila antaru: "Niscayanga nive (o muham'mad!) Dinini kalpincevadavu." Asalu varilo cala mandi (yathartham) telusukoleru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu oka sandēśānni (āyat nu) mārci dāni sthānanlō maroka sandēśānni avatarimpajēsinappuḍu; tānu dēnni eppuḍu avatarimpajēśāḍō allāh ku bāgā telusu. (Ayinā) vāru (satyatiraskārulu) ilā aṇṭāru: "Niścayaṅgā nīvē (ō muham'mad!) Dīnini kalpin̄cēvāḍavu." Asalu vārilō cālā mandi (yathārthaṁ) telusukōlēru
Muhammad Aziz Ur Rehman
మేము ఒక ఆయతు స్థానంలో మరో ఆయతును మార్చినప్పుడు “నువ్వే కల్పిస్తున్నావు” అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దానిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. అయితే వారిలో అత్యధికులకు అసలు విషయం తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek