Quran with Telugu translation - Surah An-Nahl ayat 106 - النَّحل - Page - Juz 14
﴿مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعۡدِ إِيمَٰنِهِۦٓ إِلَّا مَنۡ أُكۡرِهَ وَقَلۡبُهُۥ مُطۡمَئِنُّۢ بِٱلۡإِيمَٰنِ وَلَٰكِن مَّن شَرَحَ بِٱلۡكُفۡرِ صَدۡرٗا فَعَلَيۡهِمۡ غَضَبٞ مِّنَ ٱللَّهِ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[النَّحل: 106]
﴿من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان﴾ [النَّحل: 106]
Abdul Raheem Mohammad Moulana evadaite visvasincina taruvata, allah nu tiraskaristado - tana hrdayam santrptikaramaina visvasanto nindi undi, balavantanga tiraskarincevadu tappa - mariyu evaraite hrdayapurvakanga satyatiraskaraniki palpadataro, alanti varipai allah agraham (dusana) virucuku padutundi. Mariyu vari koraku ghoramaina siksa untundi |
Abdul Raheem Mohammad Moulana evaḍaitē viśvasin̄cina taruvāta, allāh nu tiraskaristāḍō - tana hr̥dayaṁ santr̥ptikaramaina viśvāsantō niṇḍi uṇḍi, balavantaṅgā tiraskarin̄cēvāḍu tappa - mariyu evaraitē hr̥dayapūrvakaṅgā satyatiraskārāniki pālpaḍatārō, alāṇṭi vāripai allāh āgrahaṁ (dūṣaṇa) virucuku paḍutundi. Mariyu vāri koraku ghōramaina śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే విశ్వసించిన తరువాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో – కాని బలవంతం చేయబడి (తిరస్కారాన్ని ప్రకటిస్తే), అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే (అది వేరే విషయం) – అలాగాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది |