×

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు 16:107 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:107) ayat 107 in Telugu

16:107 Surah An-Nahl ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 107 - النَّحل - Page - Juz 14

﴿ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسۡتَحَبُّواْ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا عَلَى ٱلۡأٓخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ ﴾
[النَّحل: 107]

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم, باللغة التيلجو

﴿ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم﴾ [النَّحل: 107]

Abdul Raheem Mohammad Moulana
idi endukante! Niscayanga, varu paraloka jivitam kante ihaloka jivitanne ekkuvaga premincatam mariyu niscayanga, allah satyatiraskarulaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
idi endukaṇṭē! Niścayaṅgā, vāru paralōka jīvitaṁ kaṇṭē ihalōka jīvitānnē ekkuvagā prēmin̄caṭaṁ mariyu niścayaṅgā, allāh satyatiraskārulaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
ఎందుకంటే వారు పరలోకంకన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయంగా అల్లాహ్‌ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek