×

ఇలాంటి వారి హృదయాల మీదా. చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు. 16:108 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:108) ayat 108 in Telugu

16:108 Surah An-Nahl ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 108 - النَّحل - Page - Juz 14

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡغَٰفِلُونَ ﴾
[النَّحل: 108]

ఇలాంటి వారి హృదయాల మీదా. చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు. మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون, باللغة التيلجو

﴿أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون﴾ [النَّحل: 108]

Abdul Raheem Mohammad Moulana
ilanti vari hrdayala mida. Cevula mida mariyu kannula mida allah mudravesi unnadu. Mariyu ilanti vare nirlaksyanlo munigi unnavaru
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vāri hr̥dayāla mīdā. Cevula mīdā mariyu kannula mīdā allāh mudravēsi unnāḍu. Mariyu ilāṇṭi vārē nirlakṣyanlō munigi unnavāru
Muhammad Aziz Ur Rehman
వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్‌ ముద్ర వేసేశాడు. విస్మరణకు (పరధ్యానానికి) గురైన వారంటే వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek