×

కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన 16:114 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:114) ayat 114 in Telugu

16:114 Surah An-Nahl ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 114 - النَّحل - Page - Juz 14

﴿فَكُلُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَٰلٗا طَيِّبٗا وَٱشۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ ﴾
[النَّحل: 114]

కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి

❮ Previous Next ❯

ترجمة: فكلوا مما رزقكم الله حلالا طيبا واشكروا نعمة الله إن كنتم إياه, باللغة التيلجو

﴿فكلوا مما رزقكم الله حلالا طيبا واشكروا نعمة الله إن كنتم إياه﴾ [النَّحل: 114]

Abdul Raheem Mohammad Moulana
kavuna miru allah ne aradhince varaite, ayana mi koraku prasadincina dharmasam'matamaina, parisud'dhamaina aharalane tinandi mariyu allah anugrahalaku krtajnatalu cupandi
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīru allāh nē ārādhin̄cē vāraitē, āyana mī koraku prasādin̄cina dharmasam'matamaina, pariśud'dhamaina āhārālanē tinaṇḍi mariyu allāh anugrahālaku kr̥tajñatalu cūpaṇḍi
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి, అల్లాహ్‌ అనుగ్రహాలకుగాను కృతజ్ఞత చూపండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek