×

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప 16:115 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:115) ayat 115 in Telugu

16:115 Surah An-Nahl ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 115 - النَّحل - Page - Juz 14

﴿إِنَّمَا حَرَّمَ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةَ وَٱلدَّمَ وَلَحۡمَ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۖ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النَّحل: 115]

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: إنما حرم عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل لغير الله به, باللغة التيلجو

﴿إنما حرم عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل لغير الله به﴾ [النَّحل: 115]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ayana mi koraku (danantata adi) caccinadi (pasuvu/paksi) raktam, pandimansam, allah tappa itarula koraku (itarula pera) jibah ceyabadinadi (pasuvu/paksi mansanni) nisedhinci unnadu. Kani evadaina (allah) niyamalanu ullanghince uddesanto kaka, (akaliki) talaleka, gatyantaram leni paristhitilo (tinte); niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, āyana mī koraku (dānantaṭa adi) caccinadi (paśuvu/pakṣi) raktaṁ, pandimānsaṁ, allāh tappa itarula koraku (itarula pēra) jibah cēyabaḍinadi (paśuvu/pakṣi mānsānni) niṣēdhin̄ci unnāḍu. Kāni evaḍainā (allāh) niyamālanu ullaṅghin̄cē uddēśantō kāka, (ākaliki) tāḷalēka, gatyantaraṁ lēni paristhitilō (tiṇṭē); niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా, ఆయన చచ్చిన పశువు, రక్తం, పందిమాంసం, అల్లాహ్‌ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరయినా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా- గత్యంతరంలేని పరిస్థితిలో- (వాటిని తిన్నట్లయితే) అల్లాహ్‌ క్షమించేవాడు, జాలి చూపేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek