×

అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు 16:116 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:116) ayat 116 in Telugu

16:116 Surah An-Nahl ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 116 - النَّحل - Page - Juz 14

﴿وَلَا تَقُولُواْ لِمَا تَصِفُ أَلۡسِنَتُكُمُ ٱلۡكَذِبَ هَٰذَا حَلَٰلٞ وَهَٰذَا حَرَامٞ لِّتَفۡتَرُواْ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۚ إِنَّ ٱلَّذِينَ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ لَا يُفۡلِحُونَ ﴾
[النَّحل: 116]

అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు

❮ Previous Next ❯

ترجمة: ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على, باللغة التيلجو

﴿ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على﴾ [النَّحل: 116]

Abdul Raheem Mohammad Moulana
allah mida abad'dhalu kalpistu: "Idi dharmasam'matam, idi nisid'dham." Ani mi notikoccinatlu (manas'sulaku tocinatlu) abad'dhalu palaka kandi. Niscayanga, allah pai abad'dhalu kalpincevaru ennadu saphalyam pondaru
Abdul Raheem Mohammad Moulana
allāh mīda abad'dhālu kalpistū: "Idi dharmasam'mataṁ, idi niṣid'dhaṁ." Ani mī nōṭikoccinaṭlu (manas'sulaku tōcinaṭlu) abad'dhālu palaka kaṇḍi. Niścayaṅgā, allāh pai abad'dhālu kalpin̄cēvāru ennaḍū sāphalyaṁ pondaru
Muhammad Aziz Ur Rehman
ఏ వస్తువునయినా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించే వారు సాఫల్యాన్ని పొందలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek