×

మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను, మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన 16:12 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:12) ayat 12 in Telugu

16:12 Surah An-Nahl ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 12 - النَّحل - Page - Juz 14

﴿وَسَخَّرَ لَكُمُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتُۢ بِأَمۡرِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[النَّحل: 12]

మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను, మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి. నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: وسخر لكم اليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره إن في ذلك, باللغة التيلجو

﴿وسخر لكم اليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره إن في ذلك﴾ [النَّحل: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane reyimbavallanu mariyu suryacandrulanu, miku upayuktamainaviga cesadu. Mariyu naksatralu kuda ayana ajnatone miku upayuktamainaviga ceyabaddayi. Niscayanga, bud'dhini upayogince variki vitilo sucanalu (nidarsanalu) unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē rēyimbavaḷḷanu mariyu sūryacandrulanu, mīku upayuktamainavigā cēśāḍu. Mariyu nakṣatrālu kūḍā āyana ājñatōnē mīku upayuktamainavigā cēyabaḍḍāyi. Niścayaṅgā, bud'dhini upayōgin̄cē vāriki vīṭilō sūcanalu (nidarśanālu) unnāyi
Muhammad Aziz Ur Rehman
ఆయనే మీ కోసం రేయింబవళ్ళనూ, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek