×

మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, 16:13 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:13) ayat 13 in Telugu

16:13 Surah An-Nahl ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 13 - النَّحل - Page - Juz 14

﴿وَمَا ذَرَأَ لَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُخۡتَلِفًا أَلۡوَٰنُهُۥٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَذَّكَّرُونَ ﴾
[النَّحل: 13]

మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది

❮ Previous Next ❯

ترجمة: وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم, باللغة التيلجو

﴿وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم﴾ [النَّحل: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana mi koraku bhumilo vividha rangula vastuvulanu utpatti (vyapimpa) jesadu. Niscayanga, hitabodha svikarince variki vitilo sucana undi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana mī koraku bhūmilō vividha raṅgula vastuvulanu utpatti (vyāpimpa) jēśāḍu. Niścayaṅgā, hitabōdha svīkarin̄cē vāriki vīṭilō sūcana undi
Muhammad Aziz Ur Rehman
ఇంకా రంగురంగుల వస్తువులెన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారికోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek