×

మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి 16:14 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:14) ayat 14 in Telugu

16:14 Surah An-Nahl ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 14 - النَّحل - Page - Juz 14

﴿وَهُوَ ٱلَّذِي سَخَّرَ ٱلۡبَحۡرَ لِتَأۡكُلُواْ مِنۡهُ لَحۡمٗا طَرِيّٗا وَتَسۡتَخۡرِجُواْ مِنۡهُ حِلۡيَةٗ تَلۡبَسُونَهَاۖ وَتَرَى ٱلۡفُلۡكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[النَّحل: 14]

మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి - మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు)

❮ Previous Next ❯

ترجمة: وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها, باللغة التيلجو

﴿وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها﴾ [النَّحل: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana samudranni - taja mansamu tinataniki mariyu miru dharince abharanalu tiyataniki - miku upayuktamainadiga cesadu. Ayana anugrahanni anvesincataniki (prajalu), andulo odala mida dani nitini cilcukoni povatanni nivu custunnavu. Mariyu bahusa miru krtajnulu avutarani ayana miku (ivanni prasadincadu)
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana samudrānni - tājā mānsamu tinaṭāniki mariyu mīru dharin̄cē ābharaṇālu tīyaṭāniki - mīku upayuktamainadigā cēśāḍu. Āyana anugrahānni anvēṣin̄caṭāniki (prajalu), andulō ōḍala mīda dāni nīṭini cīlcukoni pōvaṭānni nīvu cūstunnāvu. Mariyu bahuśā mīru kr̥tajñulu avutārani āyana mīku (ivannī prasādin̄cāḍu)
Muhammad Aziz Ur Rehman
ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు – మీరు అందులో నుంచి (తీయబడిన) తాజా మాంసాన్ని తినటానికీ, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికితీయటానికీ. నీవు చూస్తావు! ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి (ఈ ఏర్పాటు చేయబడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek