×

మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు 16:15 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:15) ayat 15 in Telugu

16:15 Surah An-Nahl ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 15 - النَّحل - Page - Juz 14

﴿وَأَلۡقَىٰ فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِكُمۡ وَأَنۡهَٰرٗا وَسُبُلٗا لَّعَلَّكُمۡ تَهۡتَدُونَ ﴾
[النَّحل: 15]

మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని

❮ Previous Next ❯

ترجمة: وألقى في الأرض رواسي أن تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون, باللغة التيلجو

﴿وألقى في الأرض رواسي أن تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون﴾ [النَّحل: 15]

Abdul Raheem Mohammad Moulana
Mariyu bhumi mito patu calincakunda undataniki, ayana danilo sthiramaina parvatalanu natadu. Mariyu andulo nadulanu pravahimpajesadu. Mariyu rahadarulanu nirmincadu. Bahusa miru margam pondutarani
Abdul Raheem Mohammad Moulana
Mariyu bhūmi mītō pāṭu calin̄cakuṇḍā uṇḍaṭāniki, āyana dānilō sthiramaina parvatālanu nāṭāḍu. Mariyu andulō nadulanu pravahimpajēśāḍu. Mariyu rahadārulanu nirmin̄cāḍu. Bahuśā mīru mārgaṁ pondutārani
Muhammad Aziz Ur Rehman
భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek