Quran with Telugu translation - Surah An-Nahl ayat 32 - النَّحل - Page - Juz 14
﴿ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ طَيِّبِينَ يَقُولُونَ سَلَٰمٌ عَلَيۡكُمُ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[النَّحل: 32]
﴿الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون﴾ [النَّحل: 32]
Abdul Raheem Mohammad Moulana evaraite, parisud'dhuluga undaga daivadutalu vari pranalu tistaro, varito: "Miku santi kalugu gaka (salam)! Miru cesina mancipanulaku pratiphalanga svarganlo pravesincandi!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana evaraitē, pariśud'dhulugā uṇḍagā daivadūtalu vāri prāṇālu tīstārō, vāritō: "Mīku śānti kalugu gāka (salāṁ)! Mīru cēsina man̄cipanulaku pratiphalaṅgā svarganlō pravēśin̄caṇḍi!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ, “మీకు శాంతి కల్గుగాక! మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి” అని అంటారు |