×

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు 16:36 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:36) ayat 36 in Telugu

16:36 Surah An-Nahl ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 36 - النَّحل - Page - Juz 14

﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَۖ فَمِنۡهُم مَّنۡ هَدَى ٱللَّهُ وَمِنۡهُم مَّنۡ حَقَّتۡ عَلَيۡهِ ٱلضَّلَٰلَةُۚ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ ﴾
[النَّحل: 36]

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో

❮ Previous Next ❯

ترجمة: ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم, باللغة التيلجو

﴿ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم﴾ [النَّحل: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu prati samajam vari vaddaku oka pravaktanu pampamu. (Atanannadu): "Miru allah nu matrame aradhincandi. Mariyu mithyadaivala (tagut la) aradhananu tyajincandi." Varilo kondariki allah sanmargam cupadu. Marikondari koraku margabhrastatvam niscitamai poyindi. Kavuna miru bhumilo sancaram cesi cudandi, a satyatiraskarula gati emayindo
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu prati samājaṁ vāri vaddaku oka pravaktanu pampāmu. (Atanannāḍu): "Mīru allāh nu mātramē ārādhin̄caṇḍi. Mariyu mithyādaivāla (tāgūt la) ārādhananu tyajin̄caṇḍi." Vārilō kondariki allāh sanmārgaṁ cūpāḍu. Marikondari koraku mārgabhraṣṭatvaṁ niścitamai pōyindi. Kāvuna mīru bhūmilō san̄cāraṁ cēsi cūḍaṇḍi, ā satyatiraskārula gati ēmayindō
Muhammad Aziz Ur Rehman
మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్‌ కొందరికి సన్మార్గం చూపాడు. మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించినవారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భువిలో తిరిగి చూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek