Quran with Telugu translation - Surah An-Nahl ayat 37 - النَّحل - Page - Juz 14
﴿إِن تَحۡرِصۡ عَلَىٰ هُدَىٰهُمۡ فَإِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَن يُضِلُّۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ ﴾
[النَّحل: 37]
﴿إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم﴾ [النَّحل: 37]
Abdul Raheem Mohammad Moulana ika (o muham'mad!) Nivu varini sanmarganiki tevalani enta korukunna! Niscayanga, allah margabhrastataku guri cesina vaniki sanmargam cupadu. Variki sahayapade varu evvaru undaru |
Abdul Raheem Mohammad Moulana ika (ō muham'mad!) Nīvu vārini sanmārgāniki tēvālani enta kōrukunnā! Niścayaṅgā, allāh mārgabhraṣṭataku guri cēsina vāniki sanmārgaṁ cūpaḍu. Vāriki sahāyapaḍē vāru evvarū uṇḍaru |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ, అల్లాహ్ తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు. వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు |