×

మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్ కొరకు వలస పోతారో; అలాంటి వారికి మేము 16:41 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:41) ayat 41 in Telugu

16:41 Surah An-Nahl ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 41 - النَّحل - Page - Juz 14

﴿وَٱلَّذِينَ هَاجَرُواْ فِي ٱللَّهِ مِنۢ بَعۡدِ مَا ظُلِمُواْ لَنُبَوِّئَنَّهُمۡ فِي ٱلدُّنۡيَا حَسَنَةٗۖ وَلَأَجۡرُ ٱلۡأٓخِرَةِ أَكۡبَرُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ ﴾
[النَّحل: 41]

మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్ కొరకు వలస పోతారో; అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة, باللغة التيلجو

﴿والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة﴾ [النَّحل: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu daurjan'yanni sahincina taruvata, evaraite allah koraku valasa potaro; alanti variki memu prapancanlo tappakunda manci sthananni nosangutamu. Mariyu vari paraloka pratiphalam dani kante goppaga untundi. Idi varu telusukoni unte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu daurjan'yānni sahin̄cina taruvāta, evaraitē allāh koraku valasa pōtārō; alāṇṭi vāriki mēmu prapan̄canlō tappakuṇḍā man̄ci sthānānni nosaṅgutāmu. Mariyu vāri paralōka pratiphalaṁ dāni kaṇṭē goppagā uṇṭundi. Idi vāru telusukoni uṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
దౌర్జన్యానికి గురైన తరువాత దైవమార్గంలో (ఇల్లూ వాకిలిని వదలి) వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బావుండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek