×

నిశ్చయంగా, మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నపుడు దానిని మేము: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాము. 16:40 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:40) ayat 40 in Telugu

16:40 Surah An-Nahl ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 40 - النَّحل - Page - Juz 14

﴿إِنَّمَا قَوۡلُنَا لِشَيۡءٍ إِذَآ أَرَدۡنَٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[النَّحل: 40]

నిశ్చయంగా, మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నపుడు దానిని మేము: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون, باللغة التيلجو

﴿إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون﴾ [النَّحل: 40]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu edaina vastuvunu unikiloniki tisukuradalaci napudu danini memu: "Ayipo!" Ani ajnapistamu. Ante! Adi ayipotundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu ēdainā vastuvunu unikilōniki tīsukurādalaci napuḍu dānini mēmu: "Ayipō!" Ani ājñāpistāmu. Antē! Adi ayipōtundi
Muhammad Aziz Ur Rehman
మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek