×

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! మేము 16:43 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:43) ayat 43 in Telugu

16:43 Surah An-Nahl ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 43 - النَّحل - Page - Juz 14

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِمۡۖ فَسۡـَٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[النَّحل: 43]

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن, باللغة التيلجو

﴿وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن﴾ [النَّحل: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Niku purvam kuda memu pampina pravaktalandaru purusule (manavule)! Memu varipai divyajnananni (vahini) avatarimpajesamu. Kavuna idi miku teliyakapote purva grantha prajalanu adagandi
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Nīku pūrvaṁ kūḍā mēmu pampina pravaktalandarū puruṣulē (mānavulē)! Mēmu vāripai divyajñānānni (vahīni) avatarimpajēśāmu. Kāvuna idi mīku teliyakapōtē pūrva grantha prajalanu aḍagaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము పురుషులనే (ప్రవక్తలుగా నియమించి) పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారము. ఒకవేళ మీకు తెలియకపోతే (గ్రంథ) జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek