×

(పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ 16:44 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:44) ayat 44 in Telugu

16:44 Surah An-Nahl ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 44 - النَّحل - Page - Juz 14

﴿بِٱلۡبَيِّنَٰتِ وَٱلزُّبُرِۗ وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ﴾
[النَّحل: 44]

(పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని

❮ Previous Next ❯

ترجمة: بالبينات والزبر وأنـزلنا إليك الذكر لتبين للناس ما نـزل إليهم ولعلهم يتفكرون, باللغة التيلجو

﴿بالبينات والزبر وأنـزلنا إليك الذكر لتبين للناس ما نـزل إليهم ولعلهم يتفكرون﴾ [النَّحل: 44]

Abdul Raheem Mohammad Moulana
(purvapu pravaktalanu) memu spastamaina nidarsanalato mariyu granthalato (jubur lato) pampamu. Mariyu (o pravakta!) Ippudu i jnapikanu (granthanni) nipai avatarimpajesindi, vari vaddaku avatarimpajeyabadina danini variki nivu spastanga vivarincataniki mariyu bahusa varu alocistaremonani
Abdul Raheem Mohammad Moulana
(pūrvapu pravaktalanu) mēmu spaṣṭamaina nidarśanālatō mariyu granthālatō (jubūr latō) pampāmu. Mariyu (ō pravaktā!) Ippuḍu ī jñāpikanu (granthānni) nīpai avatarimpajēsindi, vāri vaddaku avatarimpajēyabaḍina dānini vāriki nīvu spaṣṭaṅgā vivarin̄caṭāniki mariyu bahuśā vāru ālōcistārēmōnani
Muhammad Aziz Ur Rehman
(మేము వారిని) స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ (పంపి ఉన్నాము. అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek