×

తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) 16:54 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:54) ayat 54 in Telugu

16:54 Surah An-Nahl ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 54 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ إِذَا كَشَفَ ٱلضُّرَّ عَنكُمۡ إِذَا فَرِيقٞ مِّنكُم بِرَبِّهِمۡ يُشۡرِكُونَ ﴾
[النَّحل: 54]

తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు

❮ Previous Next ❯

ترجمة: ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون, باللغة التيلجو

﴿ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون﴾ [النَّحل: 54]

Abdul Raheem Mohammad Moulana
taruvata ayana mi apadalu tolagincinapudu; milo kondaru mi prabhuvuku sati (sarik lanu) kalpinca sagutaru
Abdul Raheem Mohammad Moulana
taruvāta āyana mī āpadalu tolagin̄cinapuḍu; mīlō kondaru mī prabhuvuku sāṭi (ṣarīk lanu) kalpin̄ca sāgutāru
Muhammad Aziz Ur Rehman
మరి ఆయన ఆ కష్టాన్ని మీనుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek