×

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు 16:53 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:53) ayat 53 in Telugu

16:53 Surah An-Nahl ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 53 - النَّحل - Page - Juz 14

﴿وَمَا بِكُم مِّن نِّعۡمَةٖ فَمِنَ ٱللَّهِۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيۡهِ تَجۡـَٔرُونَ ﴾
[النَّحل: 53]

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా

❮ Previous Next ❯

ترجمة: وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون, باللغة التيلجو

﴿وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون﴾ [النَّحل: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku labhincina anugrahalanni kevalam allah nundi vaccinave. Antegaka miku apadalu vaccinapudu kuda miru sahayam koraku ayanane morapettukuntaru kada
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku labhin̄cina anugrahālannī kēvalaṁ allāh nuṇḍi vaccinavē. Antēgāka mīku āpadalu vaccinapuḍu kūḍā mīru sahāyaṁ koraku āyananē morapeṭṭukuṇṭāru kadā
Muhammad Aziz Ur Rehman
మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్‌ ప్రసాదించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టంవస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek