×

మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ 16:56 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:56) ayat 56 in Telugu

16:56 Surah An-Nahl ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 56 - النَّحل - Page - Juz 14

﴿وَيَجۡعَلُونَ لِمَا لَا يَعۡلَمُونَ نَصِيبٗا مِّمَّا رَزَقۡنَٰهُمۡۗ تَٱللَّهِ لَتُسۡـَٔلُنَّ عَمَّا كُنتُمۡ تَفۡتَرُونَ ﴾
[النَّحل: 56]

మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటక దైవాల) కొరకు నియమించుకుంటారు వారు. అల్లాహ్ తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون, باللغة التيلجو

﴿ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون﴾ [النَّحل: 56]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu varikiccina jivanopadhi nundi konta bhaganni, tamu e matram erugani tama (butaka daivala) koraku niyamincukuntaru varu. Allah todu! Miru kalpistunna i butaka (kalpita) daivalanu gurinci miru tappaka prasnimpabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vārikiccina jīvanōpādhi nuṇḍi konta bhāgānni, tāmu ē mātraṁ erugani tama (būṭaka daivāla) koraku niyamin̄cukuṇṭāru vāru. Allāh tōḍu! Mīru kalpistunna ī būṭaka (kalpita) daivālanu gurin̄ci mīru tappaka praśnimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
మేము ప్రసాదించిన ఉపాధిలోనుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లాహ్‌ సాక్షి! మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek