×

మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు 16:57 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:57) ayat 57 in Telugu

16:57 Surah An-Nahl ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 57 - النَّحل - Page - Juz 14

﴿وَيَجۡعَلُونَ لِلَّهِ ٱلۡبَنَٰتِ سُبۡحَٰنَهُۥ وَلَهُم مَّا يَشۡتَهُونَ ﴾
[النَّحل: 57]

మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేదు. (నియమించుకుంటారు)

❮ Previous Next ❯

ترجمة: ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون, باللغة التيلجو

﴿ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون﴾ [النَّحل: 57]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu allah kemo kumartelanu antagadutunnaru - ayana sarvalopalaku atitudu - mariyu tamakemo tamu koredu. (Niyamincukuntaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru allāh kēmō kumārtelanu aṇṭagaḍutunnāru - āyana sarvalōpālaku atītuḍu - mariyu tamakēmō tāmu kōrēdu. (Niyamin̄cukuṇṭāru)
Muhammad Aziz Ur Rehman
వారు పరమ పవిత్రుడైన అల్లాహ్‌ కోసం కూతుళ్ళను నిర్ణయించి, తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek