×

మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - 16:7 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:7) ayat 7 in Telugu

16:7 Surah An-Nahl ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 7 - النَّحل - Page - Juz 14

﴿وَتَحۡمِلُ أَثۡقَالَكُمۡ إِلَىٰ بَلَدٖ لَّمۡ تَكُونُواْ بَٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلۡأَنفُسِۚ إِنَّ رَبَّكُمۡ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[النَّحل: 7]

మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم, باللغة التيلجو

﴿وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم﴾ [النَّحل: 7]

Abdul Raheem Mohammad Moulana
Mariyu avi mi baruvunu mosukoni - miru ento sramapadanide cerukoleni prantalaku - tisukupotayi. Niscanyaga, mi prabhuvu maha kanikarudu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
Mariyu avi mī baruvunu mōsukoni - mīru entō śramapaḍanidē cērukōlēni prāntālaku - tīsukupōtāyi. Niścanyagā, mī prabhuvu mahā kanikaruḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మీరెంతో ప్రయాసపడితేగాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకునిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek