×

మరియు నిశ్చయంగా, మీకు పశువులలో ఒక గుణపాఠం ది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) 16:66 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:66) ayat 66 in Telugu

16:66 Surah An-Nahl ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 66 - النَّحل - Page - Juz 14

﴿وَإِنَّ لَكُمۡ فِي ٱلۡأَنۡعَٰمِ لَعِبۡرَةٗۖ نُّسۡقِيكُم مِّمَّا فِي بُطُونِهِۦ مِنۢ بَيۡنِ فَرۡثٖ وَدَمٖ لَّبَنًا خَالِصٗا سَآئِغٗا لِّلشَّٰرِبِينَ ﴾
[النَّحل: 66]

మరియు నిశ్చయంగా, మీకు పశువులలో ఒక గుణపాఠం ది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది

❮ Previous Next ❯

ترجمة: وإن لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونه من بين فرث, باللغة التيلجو

﴿وإن لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونه من بين فرث﴾ [النَّحل: 66]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, miku pasuvulalo oka gunapatham di. Vati kadupulalo unna danini (palanu) memu miku tragataniki istunnamu. Adi malam mariyu raktamula madhyanunna nirmalamaina (svacchamaina) palu, tragevariki ento rucikaramainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, mīku paśuvulalō oka guṇapāṭhaṁ di. Vāṭi kaḍupulalō unna dānini (pālanu) mēmu mīku trāgaṭāniki istunnāmu. Adi malaṁ mariyu raktamula madhyanunna nirmalamaina (svacchamaina) pālu, trāgēvāriki entō rucikaramainadi
Muhammad Aziz Ur Rehman
మీ కోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek