×

మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం 16:65 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:65) ayat 65 in Telugu

16:65 Surah An-Nahl ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 65 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَآۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَسۡمَعُونَ ﴾
[النَّحل: 65]

మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది

❮ Previous Next ❯

ترجمة: والله أنـزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في, باللغة التيلجو

﴿والله أنـزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في﴾ [النَّحل: 65]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah akasam nundi nitini kuripinci, dani dvara nirjivanga unna bhumilo jivam posadu. Niscayanga indulo vinevariki sucana undi
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci, dāni dvārā nirjīvaṅgā unna bhūmilō jīvaṁ pōśāḍu. Niścayaṅgā indulō vinēvāriki sūcana undi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆకాశం నుంచి నీళ్ళను కురిపించి, దాని ద్వారా – భూమి చచ్చిపోయిన తరువాత దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసం నిశ్చయంగా ఇందులో నిదర్శనం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek