×

మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ 16:78 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:78) ayat 78 in Telugu

16:78 Surah An-Nahl ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 78 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ أَخۡرَجَكُم مِّنۢ بُطُونِ أُمَّهَٰتِكُمۡ لَا تَعۡلَمُونَ شَيۡـٔٗا وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[النَّحل: 78]

మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని

❮ Previous Next ❯

ترجمة: والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار, باللغة التيلجو

﴿والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار﴾ [النَّحل: 78]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah, mim'malni mi tallula garbhala nundi, bayatiki tisadu (puttincadu) appudu mikemi teliyadu. Mariyu miku vinikidini, drstini mariyu hrdayalanu prasadincadu. Bahusa miru krtajnulai untarani
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh, mim'malni mī tallula garbhāla nuṇḍi, bayaṭiki tīśāḍu (puṭṭin̄cāḍu) appuḍu mīkēmī teliyadu. Mariyu mīku vinikiḍinī, dr̥ṣṭinī mariyu hr̥dayālanu prasādin̄cāḍu. Bahuśā mīru kr̥tajñulai uṇṭārani
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి – మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారుచేసినది ఆయనే – మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek