×

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే 16:77 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:77) ayat 77 in Telugu

16:77 Surah An-Nahl ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 77 - النَّحل - Page - Juz 14

﴿وَلِلَّهِ غَيۡبُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَمَآ أَمۡرُ ٱلسَّاعَةِ إِلَّا كَلَمۡحِ ٱلۡبَصَرِ أَوۡ هُوَ أَقۡرَبُۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[النَّحل: 77]

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అంతిమ ఘడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: ولله غيب السموات والأرض وما أمر الساعة إلا كلمح البصر أو هو, باللغة التيلجو

﴿ولله غيب السموات والأرض وما أمر الساعة إلا كلمح البصر أو هو﴾ [النَّحل: 77]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalonu mariyu bhumilonu unna agocara visayala jnanam kevalam allah ku matrame undi. Antima ghadiya kevalam reppapatu kalanlo leda antaku munde sambhavincavaccu! Niscayanga, allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalōnū mariyu bhūmilōnū unna agōcara viṣayāla jñānaṁ kēvalaṁ allāh ku mātramē undi. Antima ghaḍiya kēvalaṁ reppapāṭu kālanlō lēdā antaku mundē sambhavin̄cavaccu! Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో, లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek