×

ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో (పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? 16:79 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:79) ayat 79 in Telugu

16:79 Surah An-Nahl ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 79 - النَّحل - Page - Juz 14

﴿أَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ مُسَخَّرَٰتٖ فِي جَوِّ ٱلسَّمَآءِ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱللَّهُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[النَّحل: 79]

ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో (పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله, باللغة التيلجو

﴿ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله﴾ [النَّحل: 79]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu paksulanu akasam madhyalo tatasthya sthitilo (padipokunda) egurutu undedi, gamanincadam leda? Vatini allah tappa itarulevvaru (akasanlo) nilupaleru. Niscayanga, indulo visvasincevariki sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru pakṣulanu ākāśaṁ madhyalō tāṭasthya sthitilō (paḍipōkuṇḍā) egurutū uṇḍēdi, gamanin̄caḍaṁ lēdā? Vāṭini allāh tappa itarulevvarū (ākāśanlō) nilupalēru. Niścayaṅgā, indulō viśvasin̄cēvāriki sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek