×

మరియు (జ్ఞాపకం ఉంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి 16:84 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:84) ayat 84 in Telugu

16:84 Surah An-Nahl ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 84 - النَّحل - Page - Juz 14

﴿وَيَوۡمَ نَبۡعَثُ مِن كُلِّ أُمَّةٖ شَهِيدٗا ثُمَّ لَا يُؤۡذَنُ لِلَّذِينَ كَفَرُواْ وَلَا هُمۡ يُسۡتَعۡتَبُونَ ﴾
[النَّحل: 84]

మరియు (జ్ఞాపకం ఉంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్యతిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు మరియు వారికి పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఇవ్వబడదు

❮ Previous Next ❯

ترجمة: ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا, باللغة التيلجو

﴿ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا﴾ [النَّحل: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam uncukondi) a roju memu prati samajam nundi oka saksini lepi nilabedtamu. Appudu satyatiraskarulaku e vidhamaina (sakulu ceppataniki) anumati ivvabadadu mariyu variki pascattapa pade avakasam kuda ivvabadadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ un̄cukōṇḍi) ā rōju mēmu prati samājaṁ nuṇḍi oka sākṣini lēpi nilabeḍtāmu. Appuḍu satyatiraskārulaku ē vidhamaina (sākulu ceppaṭāniki) anumati ivvabaḍadu mariyu vāriki paścāttāpa paḍē avakāśaṁ kūḍā ivvabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచీ ఒక సాక్షిని నిలబెడతామో (ఆ రోజున) అవిశ్వాసులకు (సంజాయిషీ ఇచ్చుకునే) అనుమతి ఇవ్వబడదు. ‘పశ్చాత్తాప పడండి’ అని కూడా వారితో అనటం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek