×

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి 16:85 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:85) ayat 85 in Telugu

16:85 Surah An-Nahl ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 85 - النَّحل - Page - Juz 14

﴿وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُواْ ٱلۡعَذَابَ فَلَا يُخَفَّفُ عَنۡهُمۡ وَلَا هُمۡ يُنظَرُونَ ﴾
[النَّحل: 85]

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు

❮ Previous Next ❯

ترجمة: وإذا رأى الذين ظلموا العذاب فلا يخفف عنهم ولا هم ينظرون, باللغة التيلجو

﴿وإذا رأى الذين ظلموا العذاب فلا يخفف عنهم ولا هم ينظرون﴾ [النَّحل: 85]

Abdul Raheem Mohammad Moulana
Mariyu durmargulu a siksanu cusinappudu, adi vari koraku taggincadam jarugadu mariyu variki elanti vyavadhi kuda ivvabadadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu durmārgulu ā śikṣanu cūsinappuḍu, adi vāri koraku taggin̄caḍaṁ jarugadu mariyu vāriki elāṇṭi vyavadhi kūḍā ivvabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయటంగానీ, వారికి విడుపు ఇవ్వటంగానీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek