Quran with Telugu translation - Surah An-Nahl ayat 86 - النَّحل - Page - Juz 14
﴿وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشۡرَكُواْ شُرَكَآءَهُمۡ قَالُواْ رَبَّنَا هَٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدۡعُواْ مِن دُونِكَۖ فَأَلۡقَوۡاْ إِلَيۡهِمُ ٱلۡقَوۡلَ إِنَّكُمۡ لَكَٰذِبُونَ ﴾
[النَّحل: 86]
﴿وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعوا﴾ [النَّحل: 86]
Abdul Raheem Mohammad Moulana mariyu (allah ku) sati kalpincina varu, tamu satiga nilipina varini cusi antaru: "O ma prabhu! Vire memu niku sati kalpinci, niku baduluga aradhincina varu." Kani (satiga nilupabadina) varu, sati kalpincina vari matalanu vari vaipuke visurutu antaru: "Niscayanga, miru asatyavadulu |
Abdul Raheem Mohammad Moulana mariyu (allāh ku) sāṭi kalpin̄cina vāru, tāmu sāṭigā nilipina vārini cūsi aṇṭāru: "Ō mā prabhū! Vīrē mēmu nīku sāṭi kalpin̄ci, nīku badulugā ārādhin̄cina vāru." Kāni (sāṭigā nilupabaḍina) vāru, sāṭi kalpin̄cina vāri māṭalanu vāri vaipukē visurutū aṇṭāru: "Niścayaṅgā, mīru asatyavādulu |
Muhammad Aziz Ur Rehman ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు. అప్పుడు వారు (ఆ భాగస్వాములు), “మీరు చెప్పేది పచ్చి అబద్ధం” అని వారి మాటను ఖండిస్తారు |