×

ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను 16:93 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:93) ayat 93 in Telugu

16:93 Surah An-Nahl ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 93 - النَّحل - Page - Juz 14

﴿وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَلَتُسۡـَٔلُنَّ عَمَّا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[النَّحل: 93]

ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు

❮ Previous Next ❯

ترجمة: ولو شاء الله لجعلكم أمة واحدة ولكن يضل من يشاء ويهدي من, باللغة التيلجو

﴿ولو شاء الله لجعلكم أمة واحدة ولكن يضل من يشاء ويهدي من﴾ [النَّحل: 93]

Abdul Raheem Mohammad Moulana
okavela allah korite mim'malni andarini oke samajanga cesi undevadu. Kani ayana tanu korina varini margabhrastatvaniki guri cestadu. Mariyu tanu korina variki sanmargam cuputadu. Mariyu niscayanga, miru cestunna karmalanu gurinci miru tappaka prasnincabadataru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa allāh kōritē mim'malni andarinī okē samājaṅgā cēsi uṇḍēvāḍu. Kāni āyana tānu kōrina vārini mārgabhraṣṭatvāniki guri cēstāḍu. Mariyu tānu kōrina vāriki sanmārgaṁ cūputāḍu. Mariyu niścayaṅgā, mīru cēstunna karmalanu gurin̄ci mīru tappaka praśnin̄cabaḍatāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ గనక తలచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోనుచేస్తాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నింటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek