Quran with Telugu translation - Surah An-Nahl ayat 94 - النَّحل - Page - Juz 14
﴿وَلَا تَتَّخِذُوٓاْ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ فَتَزِلَّ قَدَمُۢ بَعۡدَ ثُبُوتِهَا وَتَذُوقُواْ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمۡ عَن سَبِيلِ ٱللَّهِ وَلَكُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[النَّحل: 94]
﴿ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما﴾ [النَّحل: 94]
Abdul Raheem Mohammad Moulana mariyu mi pramanalanu parasparam mosagincukovataniki upayogincukokandi. Ala ceste sthirapadina padalu jaripovaccu mariyu miru allah margam nundi prajalanu nirodhincina papa phalitanni ruci cudagalaru. Mariyu miku ghoramaina siksa padagaladu |
Abdul Raheem Mohammad Moulana mariyu mī pramāṇālanu parasparaṁ mōsagin̄cukōvaṭāniki upayōgin̄cukōkaṇḍi. Alā cēstē sthirapaḍina pādālu jāripōvaccu mariyu mīru allāh mārgaṁ nuṇḍi prajalanu nirōdhin̄cina pāpa phalitānni ruci cūḍagalaru. Mariyu mīku ghōramaina śikṣa paḍagaladu |
Muhammad Aziz Ur Rehman మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. (మీ ధోరణి గనక ఇలాగే ఉంటే) నిలదొక్కుకున్న మీదట (మీ) అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అల్లాహ్ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్షపడుతుంది |