Quran with Telugu translation - Surah An-Nahl ayat 92 - النَّحل - Page - Juz 14
﴿وَلَا تَكُونُواْ كَٱلَّتِي نَقَضَتۡ غَزۡلَهَا مِنۢ بَعۡدِ قُوَّةٍ أَنكَٰثٗا تَتَّخِذُونَ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرۡبَىٰ مِنۡ أُمَّةٍۚ إِنَّمَا يَبۡلُوكُمُ ٱللَّهُ بِهِۦۚ وَلَيُبَيِّنَنَّ لَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ مَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ ﴾
[النَّحل: 92]
﴿ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا﴾ [النَّحل: 92]
Abdul Raheem Mohammad Moulana mariyu miru a strivale kakandi, e stri ayite svayanga kastapadi nulu vadiki gatti daranni cesina taruvata danni mukkulu mukkuluga trenci vesindo! Oka vargam varu maroka vargam vari kante adhikanga unnarani, parasparam mosagincukovataniki, mi pramanalanu upayogincukokandi. Niscayanga allah mim'malni viti (i pramanala) dvara pariksistunnadu. Mariyu niscayanga, punarut'thana dinamuna ayana miku, miru vadulade visayalanu gurinci spastanga teliyajestadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru ā strīvalē kākaṇḍi, ē strī ayitē svayaṅgā kaṣṭapaḍi nūlu vaḍiki gaṭṭi dārānni cēsina taruvāta dānni mukkulu mukkulugā tren̄ci vēsindō! Oka vargaṁ vāru maroka vargaṁ vāri kaṇṭē adhikaṅgā unnārani, parasparaṁ mōsagin̄cukōvaṭāniki, mī pramāṇālanu upayōgin̄cukōkaṇḍi. Niścayaṅgā allāh mim'malni vīṭi (ī pramāṇāla) dvārā parīkṣistunnāḍu. Mariyu niścayaṅgā, punarut'thāna dinamuna āyana mīku, mīru vādulāḍē viṣayālanu gurin̄ci spaṣṭaṅgā teliyajēstāḍu |
Muhammad Aziz Ur Rehman తన నూలును గట్టిగా వడికిన తరువాత, తనే స్వయంగా ముక్కలుముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరో వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినాన మీరు విభేదించుకునే విషయాలన్నింటినీ మీకు విడమరచి చెబుతాడు |