×

మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. 17:105 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:105) ayat 105 in Telugu

17:105 Surah Al-Isra’ ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 105 - الإسرَاء - Page - Juz 15

﴿وَبِٱلۡحَقِّ أَنزَلۡنَٰهُ وَبِٱلۡحَقِّ نَزَلَۗ وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا مُبَشِّرٗا وَنَذِيرٗا ﴾
[الإسرَاء: 105]

మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము

❮ Previous Next ❯

ترجمة: وبالحق أنـزلناه وبالحق نـزل وما أرسلناك إلا مبشرا ونذيرا, باللغة التيلجو

﴿وبالحق أنـزلناه وبالحق نـزل وما أرسلناك إلا مبشرا ونذيرا﴾ [الإسرَاء: 105]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu dinini (i khur'an nu) satyanto avatarimpajesamu. Mariyu idi satyantone avatarincindi. (O pravakta!) Memu ninnu kevalam subhavarta andajesevaniga mariyu heccarika cesevaniga matrame pampamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu dīnini (ī khur'ān nu) satyantō avatarimpajēśāmu. Mariyu idi satyantōnē avatarin̄cindi. (Ō pravaktā!) Mēmu ninnu kēvalaṁ śubhavārta andajēsēvānigā mariyu heccarika cēsēvānigā mātramē pampāmu
Muhammad Aziz Ur Rehman
మేము దీనిని (ఖుర్‌ఆన్‌ను) సత్యసమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek